![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 11:46 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో AA22 చిత్రం తెరకెక్కనుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అప్డేట్ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.ఇలా పలు సింగిల్ స్క్రీన్స్ లో బన్నీ అభిమానులు ఈ రిలీజ్ కి సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. మరి ఈ సినిమా లాస్ట్ లో ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ని సెట్ చేయడం థియేటర్స్ లో అభిమానులని ఎంతో ఎమోషనల్ గా ఎగ్జైట్ చేసింది. అల్లు అర్జున్ కంబ్యాక్ పై డిజైన్ చేసిన ఈ సాలిడ్ వీడియో కట్ చూసిన అభిమానులు మంచి హై ని ఫీలవుతున్నారు.
Latest News