![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 03:02 PM
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నటిస్తోన్న కింగ్‌డమ్ మూవీ నుంచి వచ్చే వారం ఫస్ట్ సింగిల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే కింగ్‌డమ్ నుంచి ఇప్పటికే టీజర్ విడుదల కాగా.. మంచి స్పందన లభించింది.
Latest News