![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:48 PM
ఐకానిక్ 'లేడీస్ టైలర్' చలన చిత్ర జంట రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'షష్ఠి పూర్తి' లో రుపీష్క థానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం వివిధ ప్రదేశాలలో ప్రధానంగా రాజమండ్రీ సమీపంలో గోదావరి ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని సంగ్రహిస్తుంది. ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ఇరు కనులు కనులు అనే టైటిల్ తో ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇళయరాజా కంపోస్ చేసియాన్ ఈ సాంగ్ కి రెహమాన్ లిరిక్స్ అందించగా, ఎస్ పీ చరణ్ తన గాత్రాణి అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ ని టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియయజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో నటుడి యొక్క స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. మా అయి ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, ఇళయరాజా మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Latest News