![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 03:50 PM
ఆగడు సినిమా డిజాస్టర్ పై అనిల్ రావిపూడి ఏమన్నాడంటే..?. దీంతో పటాస్ సినిమాకే అనిల్ రావిపూడి సమయం కేటాయించాల్సి వచ్చింది. ఆగడు ఫస్టాఫ్ కామెడీగా తీయగా.. రెండో హాఫ్‌లో కాస్త సెంటిమెంట్‌తో తీస్తే బాగుంటుందని అనిల్ రావిపూడికి ఆలోచన వచ్చిందట. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీనువైట్లకు చెబుదామని సినిమా సెట్లోకి వెళ్లగా.. అప్పటికే సెకండాఫ్‌ను చిత్రబృందం ప్రారంభించిందని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడు శ్రీనువైట్ల కూడా అప్పటికే సెకండాఫ్ ఉన్న స్క్రిప్ట్ బలంగా నమ్మడంతో తాను సలహా ఇచ్చేందుకు వెనకడుగు వేసినట్లు అనిల్ అంటున్నారు. సినిమా ఫ్లాత్ తర్వాత ఆరోజే దర్శకుడు వైట్లకు తన మనసులో ఆలోచన పంచుకుని ఉంటే బాగుండేదని.. ఇప్పటికీ తాను ఆ విషయంలో గిల్టీగా ఫీలవుతున్నట్లు బాధపడుతున్నారు అనిల్.
Latest News