|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 01:48 PM
మిర్యాలగూడ పట్టణంలోని అవంతిపురం బదిరపాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిరి అనే బాలిక ఈ నెల 18 రాత్రి 7గంటలకు రాంనగర్ లోని ఇంటి నుంచి సరస్వతి స్కూల్ వెనుక వీధి గుండా తడకమల్ల రోడ్డు నుంచి తప్పిపోయి తిరిగిరాలేదని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు 7075050756, 8341832531 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.