బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 01:50 PM
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన ఘటన బుధవారం రోజు చోటు చేసుకుంది. తులం బంగారం, మొబైల్ ఫోన్ టీవీ, అపహరించినట్లు బాధితుడు గొడుగు యాకస్వామి, ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులు అపహరించారని యాకస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.