![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 08:44 PM
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం, తునికి గ్రామంలోని శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జాతర బ్రహ్మోత్సవాల్లో గురువారం జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఒబిసి మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్న మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు.