రేపటి నుంచి పదవతరగతి పరీక్షలు
 

by Suryaa Desk | Thu, Mar 20, 2025, 08:50 PM

 రేపటి నుంచి పదవతరగతి పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభ మయ్యే పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే, కాంపోజిట్ కోర్సు లో ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరగనుండగా.. సైన్స్ సబ్జెక్టులకు ఫిజికల్, బయోలజీ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు రెండు రోజులు నిర్వహిస్తారు.రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతికి పరీక్షల కోసం 2650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు ఉన్నారు. పదో పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇప్పటికే పాఠశాలల ద్వారా విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ చేసిన ఎగ్జామినేషన్ విభాగం.. అందని స్టూడెంట్స్ నేరుగా వారి హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.


 

అమీన్‌పూర్‌లో విషాదం, బిడ్డలని చంపి, ఆత్మహత్య చేసుకున్న మహిళ Fri, Mar 28, 2025, 05:55 PM
రంజాన్ సందర్భంగా ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు Fri, Mar 28, 2025, 05:54 PM
ఇద్దరి మెడలో ఒకేసారి తాళి కట్టిన యువకుడు Fri, Mar 28, 2025, 05:51 PM
గల్ఫ్ దేశాల్లో మరణించిన 66 మంది కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు జమ Fri, Mar 28, 2025, 05:47 PM
నా భర్త నేర్పిన విలువలతోనే పనిచేస్తున్నాను Fri, Mar 28, 2025, 05:19 PM
విచారణకి హాజరైన విష్ణుప్రియ Fri, Mar 28, 2025, 05:10 PM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం Fri, Mar 28, 2025, 04:42 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసన Fri, Mar 28, 2025, 04:39 PM
పెద్దమ్మ దేవాలయం కు విరాళం అందచేత Fri, Mar 28, 2025, 04:38 PM
నా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను: మంత్రి సీతక్క Fri, Mar 28, 2025, 04:36 PM
భర్త రాము వర్ధంతిలో సీతక్క కన్నీటి పర్యంతం Fri, Mar 28, 2025, 03:46 PM
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన Fri, Mar 28, 2025, 03:40 PM
భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య Fri, Mar 28, 2025, 03:38 PM
ఆచారిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలని పూజలు Fri, Mar 28, 2025, 03:03 PM
బిల్లులు చెల్లించాలని పోస్ట్ కార్డుల ఉద్యమం Fri, Mar 28, 2025, 03:01 PM
భీమ్ దీక్షలో పాల్గొనాలని ఉపాధి కూలీలకు వినతి Fri, Mar 28, 2025, 02:58 PM
లంబాడి భాష పై అసెంబ్లీ తీర్మానం హర్షదాయకం Fri, Mar 28, 2025, 02:57 PM
వేసవిలో కరెంటు ఇబ్బందులు.. పది నిమిషాలకు ఒకసారి కరెంట్ కట్ Fri, Mar 28, 2025, 02:54 PM
జాతీయ మానవ హక్కుల కమిటీ వాంకిడి మండల చైర్మన్ గా జబారే మహేష్ Fri, Mar 28, 2025, 02:52 PM
డబుల్ బెడ్ రూమ్ పనులు త్వరగా పూర్తి చేయాలి Fri, Mar 28, 2025, 02:49 PM
తెలంగాణలో మండుతున్న ఎండలు Fri, Mar 28, 2025, 02:38 PM
ట్రాక్టర్ కింద పడి 18 నెలల బాలుడు మృతి Fri, Mar 28, 2025, 02:36 PM
తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 28, 2025, 02:32 PM
కబ్జా కేసు.. పీఎస్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి Fri, Mar 28, 2025, 02:32 PM
తాళ్లపేట్లో సన్మాన కార్యక్రమం Fri, Mar 28, 2025, 02:28 PM
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు Fri, Mar 28, 2025, 02:25 PM
కుర్తి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం Fri, Mar 28, 2025, 02:23 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన బిచ్కుంద కాంగ్రెస్ నాయకులు Fri, Mar 28, 2025, 02:20 PM
ఏప్రిల్‌ 27న BRS రజతోత్సవం సభ : కవిత Fri, Mar 28, 2025, 02:18 PM
జడ్పీ డిప్యూటీ సీఈఓకు సన్మానం Fri, Mar 28, 2025, 02:18 PM
లారీ స్కూటర్ ఢీ.. వ్వక్తికి గాయాలు Fri, Mar 28, 2025, 02:16 PM
బీఆర్ఎస్ పాతికేళ్ల ప్రస్థానం తెలంగాణ చరిత్ర: కవిత Fri, Mar 28, 2025, 02:14 PM
మౌలిక వసతుల కల్పనకు కృషి Fri, Mar 28, 2025, 02:12 PM
అదనపు కలెక్టర్ కి వినతి పత్రం Fri, Mar 28, 2025, 02:08 PM
సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే తలసాని Fri, Mar 28, 2025, 12:52 PM
వీర హనుమాన్ శోభాయాత్ర వాల్ పోస్టర్ విడుదల Fri, Mar 28, 2025, 12:41 PM
భారీగా పెరిగిన బంగారం ధరలు Fri, Mar 28, 2025, 12:27 PM
పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం Fri, Mar 28, 2025, 12:19 PM
కబ్జా కేసు.. పీఎస్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి Fri, Mar 28, 2025, 12:13 PM
ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌ను ఒకే మండపంలో పెళ్లి చేసుకున్న యువకుడు Fri, Mar 28, 2025, 11:32 AM
ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి ! Fri, Mar 28, 2025, 10:41 AM
వడగాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక Fri, Mar 28, 2025, 10:33 AM
'సహకార్ టాక్సీ' పేరుతో కేంద్రం ట్యాక్సీ సేవలు Fri, Mar 28, 2025, 06:54 AM
అప్పులు చేయడంలో మాత్రమే తెలంగాణ రైజింగ్ Fri, Mar 28, 2025, 06:47 AM
రన్యా రావు బెయిల్ పిటిషన్ రద్దు Fri, Mar 28, 2025, 06:39 AM
కక్షపూరిత రాజకీయాలు ఎప్పటికి చెయ్యను Fri, Mar 28, 2025, 06:33 AM
రుణమాఫీ పూర్తిస్థాయిలో జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా Fri, Mar 28, 2025, 06:25 AM
జనాభా ప్రతిపాదకన పునర్విభజన జరిగితే మేము వ్యతిరేఖమే Fri, Mar 28, 2025, 06:16 AM
కారులో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణహాని Fri, Mar 28, 2025, 06:06 AM
రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి Fri, Mar 28, 2025, 05:52 AM
కేంద్రం, రాష్ట్రానికి నిధులు ఎందుకు ఎవ్వడలేదో సీఎం అడగరే ? Fri, Mar 28, 2025, 05:52 AM
మేడ్చల్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో కలపొద్దు Fri, Mar 28, 2025, 05:46 AM
అక్బరుద్దీన్ ఒవైసీకి కౌంటర్ ఇచ్చిన ఆకునూరి మురళి Fri, Mar 28, 2025, 05:37 AM
ప్లాస్టిక్​ వాడొద్దు... పర్యావరణాన్ని నష్టపరచొద్దు: మంత్రి కొండా సురేఖ Thu, Mar 27, 2025, 09:01 PM
అల్మాస్గూడలో హైడ్రా దూకుడు... Thu, Mar 27, 2025, 08:57 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి విజయం Thu, Mar 27, 2025, 08:46 PM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు Thu, Mar 27, 2025, 08:43 PM
గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం Thu, Mar 27, 2025, 08:34 PM
పాస్టర్ హత్యపై భార్య షాకింగ్ కామెంట్స్ Thu, Mar 27, 2025, 08:20 PM
కమాండ్ కంట్రోల్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ Thu, Mar 27, 2025, 07:04 PM
రైతుల గోస పోసుకుంటున్నారు: ప్రేమ్ కుమార్ Thu, Mar 27, 2025, 07:01 PM
ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలుకు కమిషనర్ కు వినతి Thu, Mar 27, 2025, 06:59 PM
మెడికల్ కాలేజీకి అంబులెన్స్ అందజేత Thu, Mar 27, 2025, 06:55 PM
తెలంగాణ జాతిపిత కేసీఆర్‌: KTR Thu, Mar 27, 2025, 06:53 PM
నైపుణ్య ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ Thu, Mar 27, 2025, 06:51 PM
అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు Thu, Mar 27, 2025, 06:48 PM
హ్యాండ్ బ్యాగును అప్పగించిన పోలీసులు Thu, Mar 27, 2025, 06:46 PM
ఘనంగా ప్రపంచ నాటక దినోత్సవ కార్యక్రమం Thu, Mar 27, 2025, 06:43 PM
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల అధ్యక్షుడు Thu, Mar 27, 2025, 04:39 PM
మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు Thu, Mar 27, 2025, 04:35 PM
బట్టతల ఉందని పెళ్లి క్యాన్సిల్.. డాక్టర్ ఆత్మహత్య Thu, Mar 27, 2025, 04:33 PM
కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళకు ఢిల్లీలో శిక్షణ Thu, Mar 27, 2025, 04:29 PM
సీసీ రోడ్ల పనులు ప్రారంభం Thu, Mar 27, 2025, 04:28 PM
రుణమాఫీ.. BRSపై సీఎం రేవంత్ ఫైర్‌ Thu, Mar 27, 2025, 04:28 PM
సికింద్రబాద్ చర్చిలో పాస్టర్ పగడాల భౌతికకాయం Thu, Mar 27, 2025, 04:27 PM
బట్టతల ఉందని పెళ్లి క్యాన్సిల్.. డాక్టర్ ఆత్మహత్య Thu, Mar 27, 2025, 04:26 PM
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత Thu, Mar 27, 2025, 04:19 PM
ఈ రోజు ఉప్పల్ వేదికగా SRH vs LSG మ్యాచ్ Thu, Mar 27, 2025, 04:15 PM
కృత్తిమ మేధా ప్రయోగశాల ప్రారంభం Thu, Mar 27, 2025, 03:53 PM
రూ.500 జరిమానా వేసే కేసులో నన్ను జైలులో పెట్టి వేధించారు: సీఎం Thu, Mar 27, 2025, 03:46 PM
సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి Thu, Mar 27, 2025, 03:45 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ Thu, Mar 27, 2025, 03:34 PM
నవోదయ విద్యాలయానికి రుద్రంగి విద్యార్థి ఎంపిక Thu, Mar 27, 2025, 03:27 PM
వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపు చేయాలి Thu, Mar 27, 2025, 03:23 PM
కారు అమ్మకం విషయంలో చెట్టుకు కట్టేసి కొట్టడంతో వ్యక్తి మృతి Thu, Mar 27, 2025, 03:19 PM
తెలంగాణలో ప్రగతి.. మనందరికీ గర్వకారణం: కేటీఆర్‌ Thu, Mar 27, 2025, 03:16 PM
ప్రభు స్వామి జాతరలో పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే Thu, Mar 27, 2025, 03:13 PM
రాంపూర్(కలన్) గ్రామంలో సొసైటీ మహాజన సభ సమావేశం Thu, Mar 27, 2025, 03:12 PM
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం Thu, Mar 27, 2025, 03:09 PM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు Thu, Mar 27, 2025, 03:06 PM
తెలంగాణలోని ఆ జిల్లాలో పెద్దపులి కలకలం Thu, Mar 27, 2025, 03:05 PM
అవయవ దానానికి పిలుపునిచ్చిన కేటీఆర్ Thu, Mar 27, 2025, 03:00 PM
అవయవ దానానికి పిలుపునిచ్చిన కేటీఆర్ Thu, Mar 27, 2025, 02:58 PM
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం Thu, Mar 27, 2025, 02:57 PM
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం Thu, Mar 27, 2025, 02:57 PM
అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి: సురేందర్ రెడ్డి Thu, Mar 27, 2025, 02:52 PM
తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు పెంచాలి: సీఎం రేవంత్ Thu, Mar 27, 2025, 02:49 PM
చోల్లేడు గ్రామంలో వృద్ధురాలు మృతి Thu, Mar 27, 2025, 02:47 PM
కళాశాల విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు.. లెక్చరర్‌ సస్పెండ్‌ Thu, Mar 27, 2025, 02:44 PM
పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడికి 27 ఏళ్ల జైలు శిక్ష! Thu, Mar 27, 2025, 02:12 PM
హైదరాబాద్‌లో భారీగా ఐపీఎల్ బెట్టింగ్.. ఇద్దరు అరెస్ట్ Thu, Mar 27, 2025, 02:02 PM
మా హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ సూపర్: మాజీ మంత్రి Thu, Mar 27, 2025, 01:03 PM
శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన Thu, Mar 27, 2025, 12:37 PM
మా నియోజవర్గానికి దిష్టి తగిలింది: మల్లారెడ్డి Thu, Mar 27, 2025, 12:36 PM
మహిళలపై పోలీసుల వేధింపులు... సివిల్ మ్యాటర్‌లో తలదూర్చిన సీఐ Thu, Mar 27, 2025, 12:33 PM
హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం Thu, Mar 27, 2025, 12:21 PM
తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుందంటే.. Thu, Mar 27, 2025, 12:04 PM
బట్టతల ఉందని పెళ్లి కాన్సల్ చేసిన యువతి, అవమానంతో యువకుడు ఆత్మహత్య Thu, Mar 27, 2025, 11:30 AM
మరోమారు పదవ తరగతి పేపర్ లీకేజీ Thu, Mar 27, 2025, 11:23 AM
మంచిర్యాలలో ట్రక్కు క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను రక్షించిన పోలీసులు Thu, Mar 27, 2025, 11:00 AM
తెలంగాణలో ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కౌశిక్ Thu, Mar 27, 2025, 10:45 AM
31వ తేదీ తర్వాత గడువు పొడిగింపు ఉండదు Thu, Mar 27, 2025, 10:41 AM
క్రికెట్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది Wed, Mar 26, 2025, 08:54 PM
గంజాయి సరఫరా కేసుల్లో నిందితురాలు, గంజాయి లేడీ డాన్ సంగీత సాహును ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు Wed, Mar 26, 2025, 08:51 PM
తెలుగు రాష్ట్రంలో ఎక్కడో గూడెంలో పుట్టానన్న సీతక్క Wed, Mar 26, 2025, 08:49 PM
తెలంగాణలో క్షుద్రపూజల ఘటన కలకలం Wed, Mar 26, 2025, 08:39 PM
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య Wed, Mar 26, 2025, 08:36 PM
అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆహ్వానం Wed, Mar 26, 2025, 08:33 PM
లారీ బైక్‌ ఢీ ! Wed, Mar 26, 2025, 08:30 PM
ఏఎన్ఎంలకు వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లించాలి Wed, Mar 26, 2025, 08:27 PM
ఐపీఎల్ మ్యాచుల కోసం ప్రత్యేక బస్సులు Wed, Mar 26, 2025, 08:16 PM
ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై .. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Wed, Mar 26, 2025, 06:07 PM
భద్రాచలంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఆరుగురు మృతి Wed, Mar 26, 2025, 05:58 PM
సీఎం అలాంటోడు కాబట్టే.. లేకుంటేనా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Wed, Mar 26, 2025, 05:55 PM
అప్సర హత్యకేసులో.. పూజారికి జీవిత ఖైదు Wed, Mar 26, 2025, 05:51 PM
తెలంగాణలో ఉప ఎన్నికలు.. తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి Wed, Mar 26, 2025, 05:47 PM
భ‌ద్రాచ‌లం సూప‌ర్ బ‌జార్ సెంటర్‌లో పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద ఘ‌ట‌న‌ Wed, Mar 26, 2025, 05:20 PM
అత్యాచారయత్నం ఘటనపై వెంటనే స్పందించామన్న ముఖ్యమంత్రి Wed, Mar 26, 2025, 05:10 PM
ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై దృష్టి సారిస్తామన్న మంత్రి Wed, Mar 26, 2025, 05:08 PM
రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు చేసిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Wed, Mar 26, 2025, 05:06 PM
బెట్టింగ్ యాప్‌ల ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న రేవంత్ రెడ్డి Wed, Mar 26, 2025, 05:04 PM
సమిష్టి కృష్టితో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం Wed, Mar 26, 2025, 04:52 PM
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్ Wed, Mar 26, 2025, 04:43 PM
మహా మండల పూజ కరపత్రాలను ఆవిష్కరించిన పోచారం Wed, Mar 26, 2025, 04:27 PM
మాల్ ప్రాక్టీస్ జరగకుండా టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలి Wed, Mar 26, 2025, 04:26 PM
కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో మహిళా అధ్యక్షుల సమావేశం Wed, Mar 26, 2025, 04:21 PM
అంగన్వాడి కేంద్రంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం Wed, Mar 26, 2025, 04:16 PM
క్షుద్ర పూజల కలకలం Wed, Mar 26, 2025, 04:14 PM
కేటీఆర్‌కు భట్టి కౌంటర్ Wed, Mar 26, 2025, 04:14 PM
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్ Wed, Mar 26, 2025, 03:57 PM
116 సంవత్సరాల వృద్దుడు మృతి Wed, Mar 26, 2025, 03:51 PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హత్య కేసు.. సూర్యాపేట డీఎస్పీ రవి పై వేటు Wed, Mar 26, 2025, 03:49 PM
సోషల్ మీడియాలో కోతి రాములు ఉన్నారు: నకిరేకల్ ఎమ్మెల్యే Wed, Mar 26, 2025, 03:49 PM
MMTS రైలులో అత్యాచారయత్నం.. స్పందించిన సీఎం Wed, Mar 26, 2025, 03:46 PM
మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం... Wed, Mar 26, 2025, 03:33 PM
సామాజిక కవి సమ్మేళనం Wed, Mar 26, 2025, 03:29 PM
MMTS రైలులో అత్యాచారయత్నం.. స్పందించిన సీఎం Wed, Mar 26, 2025, 03:28 PM
కమీషన్ కె అంటే కాళేశ్వరం: ఆది శ్రీనివాస్ Wed, Mar 26, 2025, 03:26 PM
నేటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం Wed, Mar 26, 2025, 03:22 PM
చలివేంద్రం ప్రారంభించిన జీపీపీ బస్ డిపో మేనేజర్ Wed, Mar 26, 2025, 02:44 PM
సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు Wed, Mar 26, 2025, 02:38 PM
పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం Wed, Mar 26, 2025, 02:29 PM
ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఇంటికే సీతారాముల కల్యాణం తలంబ్రాలు Wed, Mar 26, 2025, 02:15 PM
పార్లమెంట్ ముట్టడిలో యూత్ కాంగ్రెస్ నాయకులు Wed, Mar 26, 2025, 02:11 PM
రుణమాఫీపై ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేస్తూ, రైతులని మోసం చేస్తున్నారు Wed, Mar 26, 2025, 02:08 PM
MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ Wed, Mar 26, 2025, 02:04 PM
దయచేసి బెట్టింగ్ యాప్‌లకి బలికాకండి Wed, Mar 26, 2025, 02:03 PM
చిట్టీల సొమ్ముతో పరారైన వ్యక్తి అరెస్ట్ Wed, Mar 26, 2025, 01:55 PM
హైద‌రాబాద్‌ స‌రూర్‌న‌గ‌ర్ ప‌రిధిలో జ‌రిగిన‌ అప్స‌ర హ‌త్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది Wed, Mar 26, 2025, 01:55 PM
చెరువుల పునరుద్ధరణపై వాటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ Wed, Mar 26, 2025, 01:54 PM
పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకి ఒకే విడతలో పరిహారం అందిస్తాం Wed, Mar 26, 2025, 01:40 PM
నేను కూడా అసంతృప్తితోనే ఉన్నా Wed, Mar 26, 2025, 01:22 PM
సైబర్ నేరగాళ్ల ఆటలు ఇంక సాగవు Wed, Mar 26, 2025, 01:14 PM
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యాలి Wed, Mar 26, 2025, 01:10 PM
హైదరాబాద్ లో బీవైడీ స్థాపనకు గ్రీన్ సిగ్నల్ Wed, Mar 26, 2025, 01:07 PM
యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం Wed, Mar 26, 2025, 12:49 PM
కేటీఆర్‌ వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం Wed, Mar 26, 2025, 12:48 PM
పోలీసులను వాడుకుని ప్రభుత్వాన్ని నడిపితే.. ప్రతిపక్షంలో ఉంటాం : మంత్రి పొన్నం Wed, Mar 26, 2025, 12:25 PM
తెలంగాణలో 6 మంత్రి పదవులకు 36 మంది పోటీ! Wed, Mar 26, 2025, 12:22 PM
హైదరాబాద్ అంతటా ఆహార భద్రతా మెరుగుపరిచేందుకు ఆరోగ్య శాఖ చర్యలు Wed, Mar 26, 2025, 11:31 AM
డబీర్‌పురలో ఓ వివాహిత ఆత్మహత్య Wed, Mar 26, 2025, 11:26 AM
ఖాజాగూడాలోని కొత్త కుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్ Wed, Mar 26, 2025, 11:09 AM
తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ Wed, Mar 26, 2025, 10:46 AM
ఆలయ నూతన నమూనాలు సిద్ధం Wed, Mar 26, 2025, 10:22 AM
వరి గడ్డివాము దగ్ధం Wed, Mar 26, 2025, 10:22 AM
అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది : బండ ప్రకాశ్ ముదిరాజ్ Tue, Mar 25, 2025, 08:59 PM
భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ Tue, Mar 25, 2025, 08:58 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 25, 2025, 08:43 PM
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి Tue, Mar 25, 2025, 08:40 PM
బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్ Tue, Mar 25, 2025, 08:20 PM
తెలంగాణలో రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం Tue, Mar 25, 2025, 08:18 PM
కోనోకార్పస్ చెట్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం Tue, Mar 25, 2025, 07:09 PM
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? Tue, Mar 25, 2025, 07:08 PM
నీరా కేఫ్‌ ఇకనుండి క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ వశం Tue, Mar 25, 2025, 07:07 PM
కేటీఆర్ పై మండిపడ్డ రాజాసింగ్ Tue, Mar 25, 2025, 06:55 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ తో మల్లారెడ్డి ఆసక్తికర సంభాషణ Tue, Mar 25, 2025, 06:55 PM
మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ Tue, Mar 25, 2025, 06:53 PM
రైలు అత్యాచారయత్నం ఘటనలో ఒకరు అరెస్ట్ Tue, Mar 25, 2025, 06:53 PM
నాకు మంత్రి పదవి వస్తుంది, అందులో సందేహం లేదు Tue, Mar 25, 2025, 06:52 PM
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Tue, Mar 25, 2025, 06:50 PM
అగ్ని ప్రమాదాల నివారణకు కమిటీలు Tue, Mar 25, 2025, 06:48 PM
మావాళ్లే నాపై కుట్రలు చేస్తున్నారు Tue, Mar 25, 2025, 06:47 PM
హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా హైదరాబాద్ నగరంలో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. Tue, Mar 25, 2025, 06:46 PM
నీరా కేఫ్‌ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌కు అప్ప‌గిస్తూ జీఓ జారీ Tue, Mar 25, 2025, 06:22 PM
కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమయ్యాయని విమర్శ Tue, Mar 25, 2025, 06:20 PM
గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కల్లో ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు Tue, Mar 25, 2025, 06:17 PM
మంత్రి పదవి వస్తుందనే ఆశాభావంతో ఉన్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడి Tue, Mar 25, 2025, 06:14 PM
యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు 72 గంటల్లో క్షమాపణ చెప్పాలన్న పాల్ Tue, Mar 25, 2025, 06:12 PM
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై తొలిసారిగా డబుల్‌ డెక్కర్‌ ఇంటర్‌ఛేంజ్‌ Tue, Mar 25, 2025, 06:06 PM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో .. నెలా 3 రోజుల తర్వాత రెండో మృతదేహం లభ్యం Tue, Mar 25, 2025, 05:58 PM