![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 08:51 PM
కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, కొత్తగా ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్సీలను నడ్డా అభినందించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలపరచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు.