|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:45 PM
కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం దోమకొండ మండలంలోని గ్రామాలు జనాభా , క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతనంగా వీధుల్లోకి చేరిన పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.