![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 11:58 AM
జహీరాబాద్ లో గల బాగారెడ్డి నగర్ కాలనీలోని గణేష్ మండపం వద్ద శ్రీరామనవమి పండగ పర్వదినాన శ్రీ స్వామి వివేకానంద గణేశ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం నగర సంకీర్తన బృందం విభూషణ్ ప్రభూజి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నగర సంకీర్తన బృందం వారు, కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.