ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 12:49 PM
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై టీజీపీఎస్పీ అప్పీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. దీనిపై సింగిల్ బెంచ్‌లో ఇవాళ మధ్యాహ్నం విచారణ ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.