|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 01:50 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ అనే ఇంటర్ విద్యార్థి వేధింపులు భరించలేక 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని హయత్ నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుంది. తన తమ్ముడి అకౌంట్ ద్వారా రోహిత్ మీనాక్షిని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు 2 రోజుల క్రితం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి రోహిత్ ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో మీనాక్షి ఆత్మహత్య చేసుకుంది.