|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:23 PM
పాయకరావుపేట మండలం, పెద్ద రాంబద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం స్వామి వారి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు పాయకరావుపేట మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, కంకిపాటి వెంకటేశ్వరరావు, పల్లా విలియం కేరి, జూ రెడ్డి ప్రసాద్, వేములపూడి అప్పారావు తదితరులు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందడమైనది.