|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:33 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో 'వారణాసి' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని మహేష్ బాబు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తారని మహేష్ బాబు పలు సందర్భాల్లో తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్ బాబుని గౌరవిస్తూ 'మహేష్ అన్న' అని పిలుస్తారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News