|
|
by Suryaa Desk | Fri, Jan 16, 2026, 12:06 PM
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'లైగర్', 'డబల్ ఇస్మార్ట్' ఫ్లాప్ ల తర్వాత పూరీ తన మార్క్ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ ను ప్రేక్షకులు ఊహించలేదు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. విజయ్ సేతుపతి తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటాలని చూస్తున్నారు.
Latest News