|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 03:03 PM
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న నయనతారకు పోటీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎదుగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'పుష్ప' విజయం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక, బాలీవుడ్‌లోనూ బిజీ నటిగా మారింది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా, దక్షిణాదిలోనూ ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రేజ్ కొనసాగితే నయనతార స్థానానికి రష్మిక ఎసరు పెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News