|
|
by Suryaa Desk | Wed, Nov 15, 2023, 09:48 AM
సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. కృష్ణ మరణం ఆయన అభిమానులతో పాటు హీరో మహేష్ బాబుకు తీరని లోటును మిగిల్చింది. నేడు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి. కృష్ణ వర్ధంతి కావడంతో ఆయనను గుర్తు చేసుకుంటూ అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350కు పైగా ల్లో నటించారు.
Latest News