|
|
by Suryaa Desk | Wed, Nov 15, 2023, 10:46 AM
విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను బుధవారం సినీ హీరోయిన్ హన్సిక దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు. హన్సిక మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 'మై నేమ్ ఇస్ శృతి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చినట్లు వెల్లడించారు.
Latest News