|
|
by Suryaa Desk | Thu, Nov 16, 2023, 11:02 AM
ఈ వారం ఓటీటీలోకి పలు సినిమాలు విడుదల కానున్నాయి. 16న అమెజాన్ ప్రైమ్‌లో కంగ్రాట్స్ మై ఎక్స్, 17న మ్యాక్సెన్స్ బేబీ, ట్విన్ లవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో 16న బెస్ట్ క్రిస్మస్ ఎవరు, ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్, ది క్రౌన్ సీజన్-6, 17న లియో, సూకీ, రస్టిన్, ఆల్ టైమ్ హై, బిలీవర్స్ విడుదల కానున్నాయి. జీ5లో 17న ఘోస్ట్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Latest News