|
|
by Suryaa Desk | Thu, Nov 16, 2023, 11:10 AM
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా గెలిస్తే బీచ్‌లో నగ్నంగా తిరుగుతానని టాలీవుడ్ నటి సంచలన ప్రకటన చేసింది. టాలీవుడ్ నటి రేఖా భోజ్ మాట్లాడుతూ.. ‘ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీజ్‌లో స్ట్రీకింగ్ చేస్తా’. అని పోస్ట్ పెట్టింది. దానికి నెటిజన్లు ఫేమస్ అవ్వడానికే పోస్ట్ పెట్టిందని ఫైర్ అయ్యారు. దానికి రేఖా స్పందిస్తూ.. టీమ్ ఇండియాకు వీరాభిమానని, క్రికెట్ మీద ఉన్న అభిమానంతోనే ఆ పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
Latest News