ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 03:48 PM
మాట ఇచ్చి రేవంత్ నేడు ఆ హమీని మరవలేదు - ముఖ్యమంత్రి హోదాలో వికలాంగురాలు అయిన రజనీ ఉద్యోగం పై సంతకం చేయనున్నారు. నాడు తన వద్దకు వచ్చిన వికలాంగురాలు రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు రేవంత్ .నేడు ఆమెను తన ప్రమాణ స్వీకరణకు రమ్మని ఆహ్వానించారు.