బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 01:55 PM
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గురువారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 504. 40 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 00 టీఎంసీలకుగాను 122. 3596 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.