![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 06:19 PM
నడిగూడెం మండల పరిధిలోని రామాపురం గ్రామంలో గ్రామ యూత్ అధ్యక్షుడిగా మందుల గోపి, ఉపాధ్యక్షుడిగా భారీ వెంకట్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా నేలమర్రి నవీన్ ను ఎన్నుకున్నట్లు శుక్రవారం.
కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్ష ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.