![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 06:28 PM
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనసభ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని అంటున్న జగదీశ్ రెడ్డి.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఈసారి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.