|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:55 PM
HYD-ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్‌లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.