|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:58 PM
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రాచూర్ గ్రామ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలలో ఇండ్ల నిర్మాణం శంకుస్థాపన చేశారు. మొదట రాజు పటేల్, ఇతరులు కొత్తగా వచ్చిన.
ప్రభుత్వం సాంక్షన్ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు వేసి త్వరలో మొదలుపెట్టారు. త్వరలో ప్రభుత్వం సహాయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామని గ్రామస్తులు గట్టి నిర్ణయంతో ఉన్నారు.