![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:16 PM
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ దేవరపల్లి మండలం పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మొగల్ చక్రవర్తులను ఎదిరించిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వర్ధంతి సందర్భంగా బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి జై గౌడ్ అన్న అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల, గ్రామ, యూత అధ్యక్ష కార్యదక్షులు మరియు ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు.