|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 12:37 PM
సోమవారం, దోమలగూడలోని సూరజ్ నగర్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, మల్లాల శ్రీనివాస్ యాదవ్, రాజశేఖర్, రామచంద్ర, ప్రభాకర్, బస్తీ అధ్యక్షుడు ఏం అంజయ్య, కార్యదర్శి నరసింహ, బస్తీ వాసులు, మహిళలతో కలిసి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించారు.