ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 12:27 PM
TG: ఉద్యమ పార్టీ, పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వరకు ఓటమిని చూసింది. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే GHMC ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే రాష్ట్రస్థాయి వరకూ కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.