హైడ్రా ప్ర‌జావాణికి 72 ఫిర్యాదులు
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:43 AM

 కాల‌నీల్లోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించిన స్థ‌లాల‌ను కాపాడాల్సిన కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు.. వారే క‌బ్జాల‌కు తెదీస్తున్నారు. అసోసియేష‌న్ ప్ర‌తినిధులుగా చెలామ‌ణి అవుతూ పార్కు స్థ‌లం కొంత‌.. ప్ర‌జావ‌స‌రాల‌కుఉద్దేశించిన స్థ‌లాలు గుట్టు చ‌ప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. పార్కులు, ర‌హ‌దారులు, పాఠ‌శాలల క్రీడాస్థ‌లాలు, కుల సంఘాలకు ఇచ్చిన స్థ‌లాలు ఇలా క‌బ్జాల‌కు ఏదీ అన‌ర్హం కాదు అనేట్టు మాయం చేస్తున్నారు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తేవారిమీద దాడులు, లేదంటే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నార‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ప‌లువురు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల‌కు తెలిసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని.. ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లుండ‌డంలేద‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఇలా హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 72 ఫిర్యాదులు రాగా.. వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు ప‌రిశీలించి.. ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. 


-ఫిర్యాదులు ఇలా... మేడ్చ‌ల్ - మ‌ల్కాజ‌గిరి జిల్లా మల్కాజిగిరి మండ‌లం రాథాకృష్ణ హౌసింగ్ కాల‌నీ పేరిట దాదాపు 28 ఎక‌రాల్లో 355 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో 600ల గ‌జాలను పార్కుకోసం కేటాయించారు. ఆ పార్కులో 136 గ‌జాల స్థ‌లాన్ని క‌బ్జా చేశారు. దీనిని అడ్డుకోకోపోతే మిగ‌తా స్థ‌లం కూడా + క‌బ్జాకు గురి అవుతుంద‌ని.. వెంట‌నే హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేయాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఆ కాల‌నీ నివాసితులు ఫిర్యాదు చేశారు. 


 గ‌చ్చిబౌలి టీఎన్‌జీవో కాల‌నీ లే ఔట్ వేసిన‌ప్పుడు సెప్టిక్ ట్యాంకుతో పాటు వాట‌ర్‌ట్యాంక‌ర్‌కు స్థ‌లాన్ని కేటాయించారు. అక్క‌డ కొంత‌మందికి ప్లాట్లు రాగా.. వేరే చోట‌కు త‌ర‌లించారు. ఇప్ప‌డు ఆ వాట‌ర్ ట్యాంక‌ర్‌, సెప్టిక్ ట్యాంక‌ర్ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్ర‌యించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని.. ఆ స్థ‌లాన్ని ప్ర‌జావ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా కాపాడాల‌ని హైడ్రాను అక్క‌డి నివాసితులు కోరారు. 


 మ‌ణికొండ ల్యాంకోహిల్స్‌కు చేరువలో ఉన్న ఎల్ల‌మ్మ చెరువును న‌లువైపులా క‌బ్జాలు చేశార‌ని.. అక్క‌డ రేసు కోర్సు, క్రికెట్ క్రీడాస్థ‌లం, ప‌క్క‌నే పార్కింగ్‌తో పాటు.. రియ‌ల్ట‌ర్లు కూడా క‌బ్జాలు చేస్తున్నార‌ని.. ఇటీవ‌ల 3 నెల‌ల్లో అక్క‌డ ఒక భ‌వ‌నం నిర్మాణం జ‌రిగింద‌ని.. వెంట‌నే చెరువు హ‌ద్దుల‌ను నిర్ధారించి ఆక్ర‌మ‌ణ‌ల‌ను నియంత్రించాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా చూడాల‌ని కోరారు. 


 హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెల‌మ సంఘానికి 5ఎక‌రాలు ప్ర‌భుత్వం కేటాయించింది. ఈ స్థ‌లం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌తో ప్ర‌హ‌రీ నిర్మిస్తుండ‌గానే.. కుల సంఘాల‌కు స్థ‌లాలు కేటాయించ‌డంపై కొంత‌మంది కోర్టుకెక్క‌డంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆ స్థ‌లాన్ని వెనుక వైపు నుంచి అక్క‌డ ఉన్న స్థానికులు మ‌ట్టిపోస్తూ క‌బ్జాచేస్తున్నార‌ని.. అదేమ‌ని అడిగితే వాచ్‌మ్యాన్‌పై దాడి చేస్తున్నార‌ని ఆ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బ‌ట్టి నిర్ణ‌యం ఉంటుంది.. ఈ లోగా అక్క‌డి స్థ‌లం క‌బ్జాకు గురి కాకుండా చూడాల‌ని హైడ్రాను కోరారు. 


 వ‌న‌స్థ‌లిపురం క్రిస్టియ‌న్ కాల‌నీలో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని స్థానికంగా ఉన్న వారు క‌బ్జాచేశారు.  నాగార్జున సాగ‌ర్ ప్ర‌ధాన దారికి ఆనుకున్న ఉన్న మా కాల‌నీలో 2017లో ఆక్ర‌మించుకుని షెడ్డు వేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. మున్సిపాలిటీ అధికారులు తొల‌గించినా.. మ‌ళ్లీ క‌బ్జా ప్ర‌యత్నాలు ఆగ‌లేద‌ని.. మొత్తం 300ల గ‌జాల‌కు పైగా ఉన్న స్థ‌లాన్ని కాపాడి కాల‌నీ ప్ర‌జ‌లు వినియోగించుకునేలా చూడాల‌నిహైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. 


 కాప్రా మండ‌లం, కాప్రా స‌ర్కిల్ ప‌రిధి స‌ర్వే నంబ‌రు 215లోని ప్ర‌భుత్వ భూమిలో లే ఔట్ వేసి ప్లాట్లు విక్ర‌యించ‌డం, ఇళ్ల నిర్మాణం జ‌ర‌గ‌డం జ‌రిగింది. ఇది ప్ర‌భుత్వ స్థ‌ల‌మ‌ని కోర్టు నిర్ధారించ‌డం.. అక్క‌డ బోర్డులు ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది. అయితే ఆ లే ఔట్ వేసిన వ్య‌క్తి 5 వేల గ‌జాల మేర చిన్న గ‌దులతో పాటు.. స‌ర్వే నంబ‌రు 222లో షెడ్డులు, ఫంక్ష‌న్ హాల్ నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నిర్మాణాల‌ను ఆప‌డంతో పాటు.. ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల‌ని అక్క‌డి నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 


 మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి విలేజ్ ఆర్‌పీ కాల‌నీ, వెంక‌టేశ్వ‌రా న‌గ‌ర్లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల గ్రౌండ్‌ను వాహేద్‌తో పాటు.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆక్ర‌మించుకున్నారు. పాఠ‌శాల క్రీడామైదానం లేక విద్యార్థ‌లు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఎమ్మార్వో, ఆర్‌డీవో, జీహెచ్ ఎంసీ, జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసుల‌కు, జిల్లా డీఈవో తోపాటు క‌లెక్ట‌ర్‌కు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదంటూ హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. హైడ్రా వెంట‌నే ఈ స్థ‌లాన్ని కాపాడి పాఠ‌శాల‌కు అప్ప‌గించాల‌ని కోరారు.

కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు: ప్రభుత్వ విప్ Thu, Apr 30, 2026, 12:21 PM
తెలంగాణలో 46 డిగ్రీల టెంపరేచర్.. ఈ టైమ్‌లో బటయకు రావొద్దు! Thu, Apr 30, 2026, 11:29 AM
కన్నతండ్రే కూతురిని కాటేశాడు.... Thu, Apr 30, 2026, 11:10 AM
మెడికల్ పరీక్షల తేదీలు ఖరారు: ఆగస్టు 30న నీట్ పీజీ Thu, Apr 30, 2026, 10:38 AM
నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలి Thu, Apr 30, 2026, 10:36 AM
తెలంగాణలో కొత్తగా 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' ఏర్పాటు Wed, Apr 29, 2026, 04:01 PM
యాంటీ డ్రగ్స్ - సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన Wed, Apr 29, 2026, 03:10 PM
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: కేటీఆర్ Wed, Apr 29, 2026, 02:50 PM
పరీక్షల ఫలితాలు నిరాశపరిస్తే ఆత్మహత్యలు వద్దు: సీపీ సజ్జనార్ Wed, Apr 29, 2026, 02:36 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం: విప్ Wed, Apr 29, 2026, 02:35 PM
కామరాతి బీరప్పస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మల్లారెడ్డి Wed, Apr 29, 2026, 02:22 PM
కిశోర బాలికల హక్కులపై అవగాహన కార్యక్రమం Wed, Apr 29, 2026, 02:16 PM
వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ Wed, Apr 29, 2026, 12:32 PM
భారీ వర్షం, పిడుగుపాటుతో ఎద్దు మృతి Wed, Apr 29, 2026, 12:30 PM
భార్యను గొంతు కోసి భర్త దారుణ హత్య! Wed, Apr 29, 2026, 11:57 AM
బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన Wed, Apr 29, 2026, 11:53 AM
జూన్ నాటికి లక్ష ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు! Wed, Apr 29, 2026, 11:52 AM
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు Wed, Apr 29, 2026, 11:35 AM
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర Wed, Apr 29, 2026, 10:45 AM
మైలార్దేవ్‌పల్లిలో టీనేజ్ గర్భధారణపై అవగాహన కార్యక్రమం Tue, Apr 28, 2026, 04:04 PM
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం! Tue, Apr 28, 2026, 03:42 PM
షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ Tue, Apr 28, 2026, 03:14 PM
మొయినాబాద్ డ్రగ్స్ కేసు: పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు Tue, Apr 28, 2026, 02:14 PM
ఇద్దరు చిన్నారులను ఉరి వేసి తండ్రి ఆత్మహత్య! Tue, Apr 28, 2026, 01:55 PM
ఇద్దరు చిన్నారులను ఉరి వేసి తండ్రి ఆత్మహత్య! Tue, Apr 28, 2026, 01:55 PM
నల్గొండలో ఇంధన కొరత వదంతులు: కలెక్టర్ భరోసా Tue, Apr 28, 2026, 01:45 PM
బీఆర్ఎస్ రద్దుపై మెట్టు సాయికుమార్ తీవ్ర విమర్శలు Tue, Apr 28, 2026, 01:42 PM
తెలంగాణలో ప్రమాదకర స్థాయికి ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ Tue, Apr 28, 2026, 12:19 PM
సొంత నిధులతో బోర్ వేయించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి Tue, Apr 28, 2026, 12:16 PM
క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌ Tue, Apr 28, 2026, 12:07 PM
రెస్క్యూ హోం నుంచి పరారైన ఏడుగురు మహిళలు Tue, Apr 28, 2026, 11:28 AM
జిల్లాలో మండుతున్న ఎండలు... అల్లాడుతున్న జనం Tue, Apr 28, 2026, 10:48 AM
వైదేహి కిశోరీ వికాస్ యోజన వార్షికోత్సవం: బాలికల భవిష్యత్తుకు వెలుగు Tue, Apr 28, 2026, 10:42 AM
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా ! Mon, Apr 27, 2026, 04:31 PM
2027 జనాభా లెక్కలు: జీహెచ్ఎంసీ కమిషనర్ పిలుపు Mon, Apr 27, 2026, 04:23 PM
త్వరలో ఎల్-2 లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు! Mon, Apr 27, 2026, 04:21 PM
దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అదనపు కలెక్టర్ Mon, Apr 27, 2026, 04:20 PM
మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో ఎగిసిపడుతున్న మంటలు Mon, Apr 27, 2026, 04:19 PM
ఉద్యమకారులకు న్యాయం దిశగా మరో అడుగు: మోతే శోభన్ రెడ్డి.. Mon, Apr 27, 2026, 04:18 PM
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టాలి: టియుసిఐ Mon, Apr 27, 2026, 03:10 PM
రామగుండం మేయర్ 48వ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారం Mon, Apr 27, 2026, 03:02 PM
నల్లగొండ బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ Mon, Apr 27, 2026, 02:37 PM
శివరాంపల్లి చైల్డ్ కేర్ సంస్థలపై ఆకస్మిక తనిఖీలు Mon, Apr 27, 2026, 02:36 PM
32మంది గర్భిణీలకు హెల్త్ వెల్ నెస్ కేంద్రంలో చికిత్సలు Mon, Apr 27, 2026, 02:06 PM
కోటకొండలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం Mon, Apr 27, 2026, 02:04 PM
మే 1 నుంచి తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు Mon, Apr 27, 2026, 02:02 PM
శేరిలింగంపల్లి లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు... Mon, Apr 27, 2026, 01:13 PM
మంత్రి సన్నిహితుడినంటూ రూ.1.70 కోట్లకు టోకరా! Mon, Apr 27, 2026, 01:08 PM
ఆదిలాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు Mon, Apr 27, 2026, 12:05 PM
ప్రపంచ టాప్ 100 హాట్ సిటీస్‌లో తెలంగాణ 4 నగరాలు.. హీట్ అలర్ట్ Sun, Apr 26, 2026, 09:43 PM
మంచినీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ Sat, Apr 25, 2026, 03:14 PM
పంచముఖ హనుమాన్ స్వామి ఆలయంలో విశేష పూజలు Sat, Apr 25, 2026, 03:08 PM
పందిరిలొద్దిలో వైభవంగా ముగిసిన ‘శ్రీ గురు చరిత్ర’ సప్తహ కార్యక్రమం Sat, Apr 25, 2026, 02:31 PM
తెలంగాణలో ఎండలు.. 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Sat, Apr 25, 2026, 02:30 PM
ఇబ్ర‌హీం బాగ్ చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Sat, Apr 25, 2026, 12:52 PM
పోలీసుల ఎదుట లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు Sat, Apr 25, 2026, 12:15 PM
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందా! Sat, Apr 25, 2026, 11:30 AM
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Sat, Apr 25, 2026, 11:25 AM
కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు – “టీఆర్‌ఎస్: తెలంగాణ రాష్ట్ర సేన” Sat, Apr 25, 2026, 11:06 AM
పురాణాపుల్ ఆర్యవైశ్య సంఘంలో మహిళల భగవద్గీత పఠనం 51 వారాలు పూర్తి Sat, Apr 25, 2026, 10:53 AM
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌కు బాంబు బెదిరింపు Sat, Apr 25, 2026, 10:50 AM
గొంతులో ఇడ్లీ ఇరుక్కొని బాలింత మృతి Sat, Apr 25, 2026, 10:43 AM
మూడవ రోజుకు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె... Fri, Apr 24, 2026, 03:51 PM
తెలంగాణలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్ Fri, Apr 24, 2026, 02:53 PM
గొర్లవీడులో రామాలయ నిర్మాణానికి రూ. 50 వేల విరాళం Fri, Apr 24, 2026, 02:36 PM
శంకరన్న ఆశయ సాధనకై మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో ధర్నా Fri, Apr 24, 2026, 02:34 PM
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ అలసత్వం సరికాదు.. బీసీ జేఏసీ Fri, Apr 24, 2026, 02:33 PM
ఇనామ్ భూములకు మినహాయింపు వర్తించదు.. ప్రభుత్వం ఉత్తర్వులు Fri, Apr 24, 2026, 02:09 PM
24 గంటల్లో హత్య కేసు ఛేదించిన పోలీసులు, నిందితులు అరెస్ట్ Fri, Apr 24, 2026, 01:58 PM
శంకర్‌కు గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత : కేటీఆర్ Fri, Apr 24, 2026, 12:09 PM
తీగలపల్లి గ్లోబల్ స్కూల్ అద్భుత విజయం Fri, Apr 24, 2026, 11:30 AM
మహిళ ఖాతా నుంచి రూ. లక్ష కాజేసిన సైబర్ నేరగాళ్లు Fri, Apr 24, 2026, 10:42 AM
ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు Fri, Apr 24, 2026, 10:34 AM
ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది: తలసాని Thu, Apr 23, 2026, 04:43 PM
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం Thu, Apr 23, 2026, 04:31 PM
నిలిపి ఉన్న గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టిన కారు Thu, Apr 23, 2026, 03:38 PM
సెన్సస్ సెంటర్‌ను తనిఖీ చేసిన జిహెచ్‌ఎంసి కమిషనర్ Thu, Apr 23, 2026, 03:35 PM
డీలిమిటేషన్ బిల్లుపై నారాయణ తీవ్ర విమర్శలు Thu, Apr 23, 2026, 03:23 PM
మంత్రి పొంగులేటి చేతుల మీదుగా రూ.2.70 కోట్లతో డార్మిటరీ బ్లాక్ ప్రారంభం Thu, Apr 23, 2026, 03:21 PM
వేసవి సెలవులు: పిల్లల ఈతపై తల్లిదండ్రులకు ఎస్పీ హెచ్చరిక Thu, Apr 23, 2026, 03:19 PM
ముదిరాజుల బీసీ ఏ లోకి మార్పు: పోస్టర్ ఆవిష్కరణ Thu, Apr 23, 2026, 03:15 PM
రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం Thu, Apr 23, 2026, 03:14 PM
కొనసాగుతున్న మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ Thu, Apr 23, 2026, 02:27 PM
మరికొన్ని గంటల్లో ముగియనున్న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు Thu, Apr 23, 2026, 02:14 PM
అలర్ట్.. మోస్తరు వర్షాలు! Wed, Apr 22, 2026, 04:33 PM
హైదరాబాద్‌లో అద్దె బస్సులను నడుపుతోన్న ఆర్టీసీ Wed, Apr 22, 2026, 03:27 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం _ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ Wed, Apr 22, 2026, 02:36 PM
పెన్షన్ ఆలస్యమైతే 18% వడ్డీ కట్టాల్సిందే: తెలంగాణ హైకోర్టు Wed, Apr 22, 2026, 02:14 PM
కాంగ్రెస్ MLA నుంచి సీఎం వరకు నాదెండ్ల ప్రస్థానం ఇదే Wed, Apr 22, 2026, 02:06 PM
మెహదీపట్నం రైతుబజార్‌లో స్కైవాక్ పనులు: ట్రాఫిక్ మళ్లింపులు Wed, Apr 22, 2026, 12:55 PM
జగద్గిరిగుట్ట కోనేరుకు కొత్త కళ తెచ్చిన హైడ్రా Wed, Apr 22, 2026, 11:57 AM
ఆర్టీసీ సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి Wed, Apr 22, 2026, 11:54 AM
కనీస ధర లేక ఉల్లి రైతులు కన్నీళ్లు Wed, Apr 22, 2026, 11:38 AM
గద్వాలలో ఆర్టీసి సమ్మె.. డిపోలకు పరిమితమైన‌ బస్సులు Wed, Apr 22, 2026, 11:37 AM
ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో 19 భారత్‌లోనే! Wed, Apr 22, 2026, 11:36 AM
చెరువు అన్నారంలో చలివేంద్రం ప్రారంభం: ప్రజలకు ఉపశమనం Wed, Apr 22, 2026, 11:34 AM
లారీని ఢీకొట్టిన కరీంనగర్ ఆర్టీసీ బస్సు Wed, Apr 22, 2026, 10:24 AM
మెదక్ డిపో వద్ద ఉద్రిక్తత Wed, Apr 22, 2026, 10:07 AM
మద్యం కోసం వేధించాడని తండ్రిని హత్య చేసిన కొడుకు Tue, Apr 21, 2026, 04:00 PM
మద్యం మత్తులో బాలికపై అత్యాచార యత్నం Tue, Apr 21, 2026, 03:47 PM
గొలపల్లిలో GPL సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం Tue, Apr 21, 2026, 03:09 PM
రూ. 12 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ కు శంకుస్థాపన Tue, Apr 21, 2026, 03:06 PM
మే డే సందర్భంగా కార్మిక హక్కులపై గోడ పత్రిక ఆవిష్కరణ Tue, Apr 21, 2026, 02:20 PM
ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం Tue, Apr 21, 2026, 01:54 PM
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Tue, Apr 21, 2026, 12:33 PM
సిర్పూర్ పేపర్ మిల్స్లో క్లోరిన్ మాక్ డ్రిల్: భద్రతపై అవగాహన Tue, Apr 21, 2026, 12:29 PM
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య Tue, Apr 21, 2026, 12:27 PM
నిప్పుల కొలిమి.. జాగ్రత్త సుమీ! Tue, Apr 21, 2026, 12:26 PM
రైతుల‌కు గుడ్ న్యూస్‌..ధాన్యం కొనుగోళ్ల‌పై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న ! Tue, Apr 21, 2026, 10:42 AM
మూడు రోజులు వర్షాలు! Tue, Apr 21, 2026, 10:33 AM
బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి Mon, Apr 20, 2026, 04:12 PM
తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ఎన్నారైల పాత్ర మరువలేనిది: లండన్ లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ Mon, Apr 20, 2026, 03:09 PM
కలెక్టరేట్ లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు Mon, Apr 20, 2026, 03:05 PM
కట్ల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య సేవల పండుగ Mon, Apr 20, 2026, 02:57 PM
వేములవాడలో అగ్నిమాపక ముగింపు వారోత్సవాలు Mon, Apr 20, 2026, 02:32 PM
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌ అర్హులకు గుడ్‌న్యూస్.. స్థలం ఉంటే రూ.5లక్షలు ఫ్రీ! Mon, Apr 20, 2026, 02:03 PM
ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె! Mon, Apr 20, 2026, 12:52 PM
రెస్టారెంట్‌‌లో కుళ్లిన చికెన్.. పోలీసు అధికారికి వడ్డించిన సిబ్బంది Mon, Apr 20, 2026, 11:51 AM
మున్నూరుకాపు భవనంలో సుదర్శన నరసింహ కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య Mon, Apr 20, 2026, 11:13 AM
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. Mon, Apr 20, 2026, 11:00 AM
యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలి : గూడెం మహిపాల్ రెడ్డి Mon, Apr 20, 2026, 10:52 AM
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు Mon, Apr 20, 2026, 10:24 AM
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Mon, Apr 20, 2026, 10:21 AM
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM
వైన్స్ ఓనర్‌పై బీర్ బాటిల్‌తో దాడి Sat, Apr 18, 2026, 12:12 PM
మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు! Sat, Apr 18, 2026, 11:16 AM
మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు! Sat, Apr 18, 2026, 11:16 AM
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.. జాగ్రత్త! Sat, Apr 18, 2026, 11:03 AM
మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీ పార్టీదే పూర్తి బాధ్యత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Sat, Apr 18, 2026, 10:50 AM
ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు Sat, Apr 18, 2026, 10:31 AM
రక్తదాతలకు హెల్మెట్ లు అందజేయడం అభినందనీయం: ఎస్పీ Fri, Apr 17, 2026, 04:03 PM
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేకు వినతి Fri, Apr 17, 2026, 03:25 PM
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సిబ్బంది నిరసన Fri, Apr 17, 2026, 03:21 PM
ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి Fri, Apr 17, 2026, 02:45 PM
వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ Fri, Apr 17, 2026, 01:49 PM
స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్ Fri, Apr 17, 2026, 12:30 PM
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య Fri, Apr 17, 2026, 12:09 PM
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ! Fri, Apr 17, 2026, 11:59 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ Fri, Apr 17, 2026, 10:28 AM
విశాఖ యువతి ఆత్మహత్య కేసు.. ఆరుగురు అరెస్ట్ Fri, Apr 17, 2026, 10:23 AM
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి Fri, Apr 17, 2026, 10:22 AM
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM
ప్రతి చెరువు నిండాలి - ప్రతి గుంటకు సాగునీరు అందాలి Thu, Apr 16, 2026, 02:18 PM
రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ Thu, Apr 16, 2026, 02:00 PM
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టివేత Thu, Apr 16, 2026, 12:20 PM
దాడిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం Thu, Apr 16, 2026, 12:18 PM
తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులు.. సహాయం కోసం ఎదురుచూపులు Thu, Apr 16, 2026, 11:29 AM
జనాభా 4. 8%.. భూమి 13. 5% Thu, Apr 16, 2026, 11:28 AM
పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టు ప్రారంభం Thu, Apr 16, 2026, 11:00 AM
యువతిని సినిమాకు తీసుకెళ్లి.. మద్యం తాగించి లైంగిక దాడి! Thu, Apr 16, 2026, 10:56 AM
రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు Wed, Apr 15, 2026, 04:07 PM
గర్భిణీలు సమతుల్య ఆహారం తీసుకోవాలి Wed, Apr 15, 2026, 03:32 PM
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక అభివృద్ధి : మంత్రి జూపల్లి కృష్ణారావు Wed, Apr 15, 2026, 02:55 PM
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో నలుగురు మృతి Wed, Apr 15, 2026, 02:06 PM
కొత్త ప్రిన్సిపల్‌ సీసీఐటీగా బాధ్యతలు చేపట్టిన బత్తిని సురేష్ Wed, Apr 15, 2026, 01:52 PM
రెండేళ్ల కూతురిని నీటి సంపులో పడేసి హత్య చేసిన తండ్రి Wed, Apr 15, 2026, 01:48 PM
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ Wed, Apr 15, 2026, 12:31 PM
అలుగు పారుతుండటంతో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు Wed, Apr 15, 2026, 12:20 PM
వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం Wed, Apr 15, 2026, 12:15 PM
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు Wed, Apr 15, 2026, 12:04 PM
నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 15, 2026, 11:37 AM
ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలి Wed, Apr 15, 2026, 11:25 AM
పాత కక్షలతో సొంత తమ్ముడినే చంపేసిన అన్న Wed, Apr 15, 2026, 11:17 AM
కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM
ట్రాఫిక్ నియమాలపై డిఎస్పి ప్రతిజ్ఞ Tue, Apr 14, 2026, 02:06 PM
అంబేద్కర్ ఆశయాల సాధన ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 01:58 PM
అడుగంటిన జూరాల.. రైతుల్లో ఆందోళన! Tue, Apr 14, 2026, 12:58 PM
భారీగా పెరిగిన మిర్చి ధరలు Tue, Apr 14, 2026, 12:56 PM
విమానాశ్రయంలో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. పెను ప్రమాదం తప్పింది Tue, Apr 14, 2026, 12:00 PM
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం Mon, Apr 13, 2026, 04:05 PM
అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ Mon, Apr 13, 2026, 04:03 PM
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి Mon, Apr 13, 2026, 04:02 PM
వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Mon, Apr 13, 2026, 03:12 PM
తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్.. 45 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు Mon, Apr 13, 2026, 02:43 PM
KCRకు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు Mon, Apr 13, 2026, 02:31 PM
ఈ నెల 20 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె?.. డిమాండ్లు ఇవే! Mon, Apr 13, 2026, 02:30 PM
దోమలు సమస్య పరిష్కరించండి ..జోనల్ కమిషనర్ కు సాయిజెన్ వినతి Mon, Apr 13, 2026, 02:23 PM
తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల Mon, Apr 13, 2026, 12:49 PM
సీ ఎస్ ఆర్ నిధుల అవకతవకల పై విచారణ జరిపించాలని డిమాండ్ : నీలం మధు Mon, Apr 13, 2026, 11:22 AM
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త.. PDPS అమలుకు శ్రీకారం Mon, Apr 13, 2026, 10:38 AM
కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM
ఇస్కాన్ సైబరాబాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత బ్రేక్ ఫాస్ట్ సేవ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:40 PM
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో పాల్గొన ఈటల రాజేందర్ Sat, Apr 11, 2026, 01:36 PM
సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే : నీలం మధు ముదిరాజ్ Sat, Apr 11, 2026, 12:41 PM