బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 02:20 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన 77వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కేక్ కట్ చేశారు. ఆయన సతీమణి పుష్ప పోచారం, సోదరుడు పోచారం శంభు రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ కాసుల బాలరాజు, కుమారులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ నాయకులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.