బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 02:31 PM
ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ అధికారులతో మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ పంట సాగులో రైతులకు మెరుగైన విధానాలను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట, అప్పారావుపేట ఆయిల్ ఫెడ్ అధికారులు, తెలంగాణ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్, దమ్మపేట నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.