|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:52 PM
నటుడు అల్లరి నరేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది. నటుడు నరేశ్ తాత ఈవీవీ వెంకట్రావు కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వెంకట్రావు మరణించడంతో బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సినీ, రాజకీయ వర్గాల నుంచి సంతాపం తెలుపుతున్నారు.
Latest News