ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Fri, Nov 15, 2024, 03:07 PM
by Suryaa Desk | Sat, Aug 10, 2024, 04:53 PM
జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందిన నారపోగు నాగకృష్ణ అనే రైతు పేరిట రూ. 88 వేల బ్యాంక్ రుణం ఉంది.ఇటీవల ప్రభుత్వం చేసిన రుణ మాఫీలో తన పేరు లేకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ ఊరికి వస్తున్నాడని తెలుసుకొని భట్టి విక్రమార్క వచ్చి తమ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చేవరకు సెల్ టవర్ దిగనని హల్చల్ చేశాడు.స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నాగకృష్ణ కిందకి దిగాడు.