సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 02:03 PM
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శాగంటి అనసూయ రాములు, సుంకరి జనార్దన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్సొజు నరేష్, మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.