ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 01:01 PM
అక్షయ తృతీయ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బంగారు లక్ష్మీగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి. ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాల్గొన్నారు.