ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 02:09 PM
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం ఎండ తీవ్రతలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 30 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకూడదని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు బయటికి వెళ్ళకూడదని, ఎండ వేడి నుంచి రక్షించుకోవాలన్నారు.