ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 01:59 PM
మహిళా సాధికారత కమిటీ తొలి సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్‌లో ఛైర్మన్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొనేందుకు మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, మహిళా సాధికారత దిశగా తీసుకోవాల్సిన చర్యలు మరియు నిర్ణయాలపై కమిటీ సభ్యులు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.