ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 01:21 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం (మే 30, 2025) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఉన్న సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
అనంతరం, జాగృతి కార్యకర్తలతో కలిసి తీగలు పహాడ్‌లోని కందుల ప్రశాంత్, నస్పూర్, తోల్లవాగు సమీపంలో శశి ఇళ్లను సందర్శించనున్నారు. అలాగే, గౌతమి నగర్‌లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి సానుభూతి తెలియజేయనున్నారు.