వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:44 AM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో 72 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, వరద నీటి తరలింపు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు తదితరులు.