బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 12:09 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన రామలక్ష్మి కుమారుడు రామ శ్రీహరి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ ఎమ్మెల్యే కె. పి. వివేకానందను సంప్రదించగా, ఆయన స్పందించి సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి రూ. 4 లక్షల సహాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఎల్ఓసి చెక్కులను మంగళవారం చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ రఫీక్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.