బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:52 PM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు దేవయ్య, మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.