ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:29 AM
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి (D) వలిగొండ(M) ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకుందామని మత్స్యగిరిని మమత కోరగా అతడు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెంది తాను ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.