|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 10:25 AM
హత్నూర మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మండల అధ్యక్షుడు నాగ ప్రభు గౌడ్ నాయకత్వంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడిచినా ప్రజల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.