ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 10:39 AM
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలో TG అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో MGU విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా MGU విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడి విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని చూస్తుందని ఆరోపించారు. అరెస్టు అయిన వారిలో SFI కార్యదర్శి రవికుమార్, వినోద్, PDSU MGU అధ్యక్షులు హర్షవర్ధన్ ఉన్నారు. ఈ సంఘటన విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.