ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 04:01 PM
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడనుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, LPG కొరత లేదని, రిఫైనరీలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని క్లారిటీ ఇచ్చింది. అన్ని జిల్లాలకు రోజువారీ సప్లై కొనసాగుతోందని వెల్లడించింది. పానిక్ బయింగ్ వద్దని ప్రజలను కోరింది. వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం కోసం 1967 హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని సూచించింది.