|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 02:13 PM
TG: హైదరాబాద్‌లో ఇద్దరు యువతులు పెంపుడు పిల్లుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు పిల్లి మరణించడంతో మనస్తాపం చెంది మీర్‌పేట్‌లో హిమబిందు అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే నగరంలో అలాంటి ఘటనే శుక్రవారం వెలుగు చూసింది. అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ తన పెంపుడు పిల్లి విషయంలో తల్లితో గొడవపడింది. అప్పుడు పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లి శ్రేష్టను మందలించిడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.