రేపు మార్చి 22 న సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
 

by Suryaa Desk | Sat, Mar 21, 2026, 02:58 PM

మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో శిలా ఫలకమా "..?  ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మాది.. ప్రారంభానికి మాత్రం కత్తెర మీదా ?నువ్వు కక్షతో రద్దు చేసిన మా సిద్దిపేట అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1070 కోట్ల నిధులు తిరిగి ఇవ్వాలి... అదే విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు.. మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినావు..  రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి ఎట్టకేలకు అధికారికంగా వస్తున్నారు. ఇన్నాళ్లు మా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం లేదన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పటికీ నర్మేట ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభం పేరిట ఇక్కడ అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున  కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను.

- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలమే ఈ పామాయిల్ ఫ్యాక్టరీ. కాళేశ్వరం ను కూలేశ్వరం గా మాట్లాడిన నీ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం శోచనీయం...
- కోనసీమ, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కనిపించే పామాయిల్ మొక్కలను ఏ నదీ ప్రవాహం లేని సిద్దిపేట జిల్లాలో ఎలా సాగు చేశారో ఇప్పటికైనా మీకు అర్థమైందా..?
- గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి. మంచి దిగుబడి ఇస్తాయి. కరువు పీడిత సిద్దిపేట జిల్లాలో తేమ శాతం ఎక్కడి నుండి వచ్చిందో నీ వెంట ఉండే ఇంజనీర్లను అడుగు ముఖ్యమంత్రి గారు.. 


- 2018 లో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ(IIOPR) Indian Institute of Oilpalm Research శాస్త్రవేత్తల బృందం సిద్దిపేట జిల్లాలో  తిరిగి నీటి వసతి మరియు గాలిలో తేమ లేదని సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం కాదన్నారు.


- కానీ 2021 లో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా  నిర్మితమైన అనంతగిరి, రంగనాయక సాగర్,  మల్లన్న సాగర్, మరియు కొండపోచమ్మ సాగర్ ద్వారా నీటి వసతి మరియు గాలిలో తేమశాతం పెరగడం వలన సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని IIOPR శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది.


- పామాయిల్ ఫ్యాక్టరీకి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రూ.300 కోట్ల నిధులు కేటాయించింది. 


- నర్మేట గ్రామ రైతుల సహకారంతో టీజీఐఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించాము. 


- 2022 ఏప్రిల్ 4 వ తేదీన ఫ్యాక్టరీకి భూమిపూజ చేసి వెంటనే సివిల్ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. పామ్ ఆయిల్ నూనె గింజల దిగుబడి వచ్చేలోగా ఫ్యాక్టరీ అందుబాటులోకి రావాలని మొదటి దశ పనులను శరవేగంగా ప్రారంభించాము. 


- తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (zld) వ్యవస్థతో మలేషియా టెక్నాలజీ తో ఈ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని నిర్మించాలని ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగింది.


- ముందుగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని ప్రారంభించాక ఆ వెంటనే రిఫైనరీ ఆయిల్ ఉత్పత్తి జరిగేలా ప్లాంటును కూడా ప్రారంభించాలని ఆనాడే నిర్ణయించాం. 


- ఫ్యాక్టరీకి నీటి కొరత లేకుండా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి ఎల్ డి 9 కాలువ ద్వారా 20 కోట్ల లీటర్ల నీటిని నిలువ చేసేలా స్టోరేజీ వాటర్ రిజర్వాయర్ కూడా సిద్ధం చేయడానికి 2023 జూలై నెలలో ఫౌండేషన్ వేయడం జరిగింది.


- బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదలైన నిధులతో ఆనాడే ప్రారంభమైన పనుల కారణంగా ఇప్పుడు పూర్తయిన ఫ్యాక్టరీని మీరు ప్రారంభిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.


- పామాయిల్ రైతుల కళ్లలో సంతోషాన్ని చూస్తున్నాం. పామాయిల్ సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించడం, వారిని బస్సుల్లో తీసుకెళ్లి అశ్వరావుపేటలో పామాయిల్ పంటలను, ఫ్యాక్టరీలను సందర్శింపజేసి రైతుల్లో చైతన్యం తెచ్చాము. 


- మొక్కలు నిరంతరం అందుబాటులో ఉండేలా నర్సరీలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక సబ్సిడీలతో రైతులను ప్రొత్సహించాము. 


- చివరకు దిగుబడి ప్రారంభమయ్యాక నూనెగింజల కొనుగోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడే అత్యాధునిక పామాయిల్ ఫ్యాక్టరీని నెలకొల్పడం అన్నీ కూడా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మేము చేసిన కృషి ఫలితమే. 


- ఫ్యాక్టరీ ఏర్పాటు, పామాయిల్ తోటల సాగులో మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది శూన్యమేనని గుర్తుచేస్తున్నాను. 


- మీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ను అడగండి.. అనాడు నేను, మా రైతులు పడిన కష్టం గురించి చెబుతారు


- 2021 జూన్ 5వ తేదీన  తొలి పామాయిల్ మొక్కను నేను నాటిన విషయం ఈ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. 


- ఎందుకంటే అసలే కొత్త పంట.. దిగుబడి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. రైతుల ఆదాయం పెంచాలనే నా ఆలోచన కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడిదాకా వచ్చింది.


- నా ఒక్కడి మాటపై నమ్మకంతో నేడు 15 వేల ఎకరాలకు పైగా పామాయిల్ సాగు చేయడం.. పంటలు కోతకు వచ్చి మంచి దిగుబడి రావడం నాకు జీవితాంతం తృప్తిని మిగులుస్తుంది.


- ఏది ఏమైనా.. పామాయిల్ రైతులకు ఆర్థిక భద్రతను, మనో ధైర్యాన్ని కల్పించడానికి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నందున.. ఇందులో నా పాత్ర కీలకంగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. 


- 2022 జనవరి 12వ తేదీన 62 ఎకరాల భూమి కేటాయింపు


- 2022 మార్చి 4న భూమికి ఫెన్సింగ్ వర్క్ పనులు మరియు స్టోరేజ్ వాటర్ రిజర్వాయర్ ను ప్రారంభించాం 


- 2023 ఏప్రిల్ 4న ఫ్యాక్టరీ కి పునాదిరాయి వేసి త్వరితగతిన పనులు ప్రారంభించాం.


- మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో శిలా ఫలకమా..


- పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వానిది కొండంత పాత్ర.. 


- కాంగ్రెస్ ప్రభుత్వానిది గోరంత ప్రమేయం మాత్రమే..


- నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా.. అధికారంలోకి వచ్చినా మా సిద్దిపేట నియోజకవర్గంపై మీ కక్ష చల్లారదని అర్థమైంది. 


- నువ్వు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 1070 కోట్ల నిధులను అర్ధాంతరంగా రద్దు చేశావు. 


- నిధులు రద్దు చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిన విషయాన్ని మా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. 


- రేపు అధికారికంగా వస్తున్నందున ఈ నిధులన్నీ తిరిగి తెస్తావనని ఆశిస్తున్నాము..


- సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు.. మా రైతులకు సంబంధించిన దాదాపు రూ.300 కోట్ల రూపాయల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న...


- సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు నువ్వు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతు భరోసా డబ్బులు రేపు ఇచ్చి వెళ్తావని ఆశపడుతున్నారు. 


- గత మూడు సీజన్లుగా వడగళ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు రావాల్సిన పరిహారం మంజూరు చేయాలని కోరుతున్నాను..


- నీకు సిద్దిపేట పై కక్షాపూరిత ఆలోచన లేకుంటే.. సిద్దిపేట ప్రజలపై ఈర్ష ద్వేషాలు ఉండకుంటే.. నీవు రద్దు చేసిన నిధులన్నీ వెంటనే కేటాయించు 


- లేదు.. ఖాళీ  చేతులతోనే వస్తున్న.. కత్తెరతో రిబ్బన్ కట్ చేసి వెళ్తా. అని అనుకుంటే మా ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పు.


గత ప్రభుత్వం లో మంజూరై.. మీ ప్రభుత్వంలో రద్దయి  ఆగిపోయిన పనులు...


– ప్రభుత్వ వెటర్నరీ కళాశాల


– రంగనాయకసాగర్‌ టూరిజం


– కోమటిచెరువు శిల్పారామం


– సిద్దిపేట నియోజకవర్గ ఔటర్‌ రింగు రోడ్డు


– తోర్నాలలో బిఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాల


– మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం


– సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పొర్ట్స్‌ హబ్‌


– టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం


– త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం


– సిద్దిపేట– ఇల్లంతకుంట ఫోర్‌లేన్‌ రోడ్డు


– సిద్దిపేట– కిష్టాపూర్‌ రహదారి


– సిద్దిపేటలో మల్టీపర్పస్‌ ఆడిటోరియం


– సిద్దిపేట బ్లాక్‌ఆఫీస్‌ సమీపంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్

దేశవ్యాప్తంగా ముస్లింల ఈద్ సంబరాలు Sat, Mar 21, 2026, 11:53 AM
టీఎన్ జీ వో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా Sat, Mar 21, 2026, 11:13 AM
నేడు ట్రాఫిక్ ఆంక్షలు Sat, Mar 21, 2026, 10:40 AM
ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ! Sat, Mar 21, 2026, 10:26 AM
రంజాన్ పండుగ సందర్భంగా పటాన్‌చెరులో రంజాన్ తోఫాల పంపిణీ – మాద్రి పృథ్వీరాజ్ Fri, Mar 20, 2026, 03:04 PM
అమీన్‌పూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలు Fri, Mar 20, 2026, 02:49 PM
మిరియాల ప్రీతం చేతుల మీదుగా రంజాన్ క తోఫా Fri, Mar 20, 2026, 02:28 PM
సెలూన్ షాపును ప్రారంభించిన ఆదిత్యరెడ్డి Fri, Mar 20, 2026, 02:19 PM
క్రికెట్ టోర్నమెంట్ సీసన్-1 ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్ Fri, Mar 20, 2026, 02:16 PM
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు: భట్టి Fri, Mar 20, 2026, 02:10 PM
అసెంబ్లీ బడ్జెట్.. ఆర్థిక శాఖకు భారీ కేటాయింపులు Fri, Mar 20, 2026, 02:09 PM
సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారిని కలిసిన పటాన్చెరువు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ Fri, Mar 20, 2026, 12:49 PM
సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన కోడి గుడ్ల ధరలు Fri, Mar 20, 2026, 12:40 PM
మధ్వార్ తాండలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ Fri, Mar 20, 2026, 12:29 PM
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు Fri, Mar 20, 2026, 11:45 AM
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సర్కార్ స్పెషల్ ఫోకస్! Fri, Mar 20, 2026, 11:36 AM
డివిజన్ లో మౌలిక వసతులు కల్పించడమే నా లక్ష్యం... కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ Fri, Mar 20, 2026, 10:36 AM
పటాన్‌చెరులో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం పాల్గొన బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Fri, Mar 20, 2026, 10:32 AM
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మారబోయిన రవి యాదవ్ Fri, Mar 20, 2026, 10:27 AM
తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నిరసన Fri, Mar 20, 2026, 10:25 AM
మల్కాజ్గిరి కార్పొరేషన్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం Wed, Mar 18, 2026, 03:13 PM
తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: హరీశ్ రావు Wed, Mar 18, 2026, 02:53 PM
మరో మూడు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు! Wed, Mar 18, 2026, 02:30 PM
ఇఫ్తార్ విందులో పాల్గొన్న అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ Wed, Mar 18, 2026, 02:25 PM
పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Mar 18, 2026, 02:17 PM
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణతో తెలంగాణలో గుడ్ల ధరలు పతనం Wed, Mar 18, 2026, 02:14 PM
షాద్ నగర్ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ Wed, Mar 18, 2026, 12:33 PM
కరీంనగర్ టూ టౌన్ ఎస్సై భార్య ఆత్మహత్య Wed, Mar 18, 2026, 11:57 AM
భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం Wed, Mar 18, 2026, 11:54 AM
చట్టాన్ని ఉల్లంఘిస్తున్న హైడ్రా ఆగడాలను అసెంబ్లీలో నిలదీస్తాం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Wed, Mar 18, 2026, 11:35 AM
రామచంద్రపురంలో ఘనంగా దావత్ ఎ ఇఫ్తార్ Wed, Mar 18, 2026, 11:19 AM
మల్కాజిగిరి కార్పొరేషన్‌కు రూ.98 కోట్ల నూతన భవనం : మేడ్చల్ అభివృద్ధికి భారీ ఊతం Tue, Mar 17, 2026, 04:02 PM
రైతు భరోసా: అర్హత, దరఖాస్తు, అనర్హుల వివరాలు ఇవే! Tue, Mar 17, 2026, 03:38 PM
స్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి : కాట శ్రీనివాస్ గౌడ్ Tue, Mar 17, 2026, 02:40 PM
శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం Tue, Mar 17, 2026, 02:21 PM
ఆడబిడ్డల సంపూర్ణ ఆరోగ్యమే ...మన ప్రధాని మోదీ గారి లక్ష్యం..! Tue, Mar 17, 2026, 01:56 PM
జానకంపేటలో ఘనంగా మల్లన్న జాతర Tue, Mar 17, 2026, 12:57 PM
మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల Tue, Mar 17, 2026, 12:43 PM
ఆదిలాబాద్ లో హిందూ సమ్మేళనం కమిటీ ఎన్నిక పూర్తి Tue, Mar 17, 2026, 12:38 PM
ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పించాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ Tue, Mar 17, 2026, 12:27 PM
ప్ర‌జావాణి ఫిర్యాదుల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తం చేసిన హైడ్రా Tue, Mar 17, 2026, 12:12 PM
కళ్ళలో కారం కొట్టి.. హవాలా డబ్బు కొట్టేశారు..! Tue, Mar 17, 2026, 12:04 PM
హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్సు బోల్తా Tue, Mar 17, 2026, 10:59 AM
తెలంగాణలో అకాల వర్షాలు.. సంగారెడ్డి, మెదక్‌లో దంచికొట్టిన వాన Tue, Mar 17, 2026, 10:33 AM
అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్.. భారీ పద్దు.. అరకొర చర్చ! Mon, Mar 16, 2026, 08:30 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది Mon, Mar 16, 2026, 08:03 PM
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు: మండల ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం Mon, Mar 16, 2026, 07:56 PM
ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ! Mon, Mar 16, 2026, 07:51 PM
ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు – దరఖాస్తులు ప్రారంభం! Mon, Mar 16, 2026, 07:47 PM
దివ్యాంగ విద్యార్థులకు ‘భవిత’తో ఉజ్వల భవిష్యత్తు: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి Mon, Mar 16, 2026, 07:45 PM
చలి వేంద్రాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ Mon, Mar 16, 2026, 04:07 PM
ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని దళిత బహుజన ఫ్రంట్ పిలుపు Mon, Mar 16, 2026, 04:03 PM
ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరు కావాలి: అదనపు కలెక్టర్ పాండు Mon, Mar 16, 2026, 03:53 PM
బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు Mon, Mar 16, 2026, 03:49 PM
ప్రత్యేక బస్సుల్లో పెరిగిన ఛార్జీలు: టీజీఎస్ఆర్టీసీ Mon, Mar 16, 2026, 03:47 PM
గొంగ్లూర్ లో మంత్రి ఆదేశాలతో అభివృద్ధి పనులు ప్రారంభం Mon, Mar 16, 2026, 03:38 PM
రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా Mon, Mar 16, 2026, 03:13 PM
ఫిలింనగర్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం Mon, Mar 16, 2026, 02:48 PM
నేను పార్టీ మారడం లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి Mon, Mar 16, 2026, 02:47 PM
యుద్ధం వద్దు, శాంతి ముద్దు! పెన్షనర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ Mon, Mar 16, 2026, 02:40 PM
శివంపేట్‌లో భారత్‌గ్యాస్ కోసం వినియోగదారుల భారీ క్యూ Mon, Mar 16, 2026, 02:06 PM
పాల వ్యాన్ బోల్తా... ఇద్దరికి స్వల్ప గాయాలు Mon, Mar 16, 2026, 02:01 PM
ఎమ్మెల్యే జిఎంఆర్ మాతృమూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.. Mon, Mar 16, 2026, 12:56 PM
వడదెబ్బకు స్పృహ కోల్పోయిన వ్యక్తి Mon, Mar 16, 2026, 12:54 PM
పటాన్‌చెరు నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ Mon, Mar 16, 2026, 12:39 PM
నార్సింగి లో ఆరు సంవత్సరాల బాలిక అత్యాచారం....... Mon, Mar 16, 2026, 12:23 PM
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు Mon, Mar 16, 2026, 11:30 AM
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ Mon, Mar 16, 2026, 11:18 AM
వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయం.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! Mon, Mar 16, 2026, 11:02 AM
కారు ఢీకొని దంపతుల మృతి.. కుమారుడికి గాయాలు! Mon, Mar 16, 2026, 10:30 AM
హైదరాబాద్ చుట్టూ.. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు Sun, Mar 15, 2026, 08:13 PM
నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ,,,,నిరుద్యోగులకు ఉపాధి Sun, Mar 15, 2026, 08:09 PM
ఏ డ్రగ్స్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు Sun, Mar 15, 2026, 07:57 PM
అత్తాపూర్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి స్వాధీనం,,,హైడ్రా మరో భారీ ఆపరేషన్ Sun, Mar 15, 2026, 06:26 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు Sun, Mar 15, 2026, 06:21 PM
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు,,,,,వాతావరణ శాఖ హెచ్చరికలు Sun, Mar 15, 2026, 06:13 PM
మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు బెయిల్ Sun, Mar 15, 2026, 06:08 PM
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.... ఆటో లారీ ఢీకొన్న ఘటనలో నలుగురి మరణం Sun, Mar 15, 2026, 06:04 PM
పటాన్చెరులో ముస్లింలకు ఈద్ తోఫాల పంపిణీ Sun, Mar 15, 2026, 02:51 PM
ఈదుల నాగులపల్లి కట్ట మైసమ్మ దేవాలయం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 15, 2026, 02:40 PM
గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశాలతో సన్మానం Sun, Mar 15, 2026, 02:39 PM
నూతన కాలనీల అభివృద్ధికి పెద్దపీట : గూడెం మహిపాల్ రెడ్డి Sun, Mar 15, 2026, 02:30 PM
పలు కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sun, Mar 15, 2026, 02:09 PM
బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన క్యాసారం గ్రామ కాంగ్రేస్ నాయకులు Sun, Mar 15, 2026, 02:07 PM
రుద్ర హాస్పిటల్‌ను ప్రారంభించిన బీర్ల ఐలయ్య Sun, Mar 15, 2026, 02:05 PM
తాటిపల్లిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన Sun, Mar 15, 2026, 02:03 PM
అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఐలాపూర్ మాణిక్ యాదవ్ Sun, Mar 15, 2026, 12:59 PM
పటేల్ గూడ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 15, 2026, 12:56 PM
2 కోట్ల రూపాయలతో మినీ ఫంక్షన్ హాల్:పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sun, Mar 15, 2026, 12:52 PM
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య Sun, Mar 15, 2026, 12:48 PM
మూసీ అభివృద్ధిపై కేటీఆర్​ ఆరోపణలు Sun, Mar 15, 2026, 12:45 PM
గృహ అవసరాల సిలిండర్ లు వాణిజ్య అవసరాలకు... Sun, Mar 15, 2026, 12:25 PM
ఏడుపాయల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ Sun, Mar 15, 2026, 11:49 AM
నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక .... కేంద్రమంత్రికి సీతక్క ధన్యవాదాలు Sat, Mar 14, 2026, 10:45 PM
బస్తీ బాటలో పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి Sat, Mar 14, 2026, 09:11 PM
స్వశక్తి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా హామీ Sat, Mar 14, 2026, 09:07 PM
ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు…రాజీవ్ గాంధీ నగర్‌లో 3భవనాలు సీజ్ Sat, Mar 14, 2026, 09:03 PM
విద్యార్థినికి అండగా మేము సైతం మీకోసం ఫౌండేషన్ Sat, Mar 14, 2026, 09:02 PM
కొండగట్టుకు బండి సంజయ్ 'అంజన్న ఆశీర్వాద యాత్ర' Sat, Mar 14, 2026, 07:14 PM
మూసీ నదికిరువైపులా 6 లైన్ రోడ్డు.. నేషనల్ హైవేలతో కనెక్ట్ : ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ Sat, Mar 14, 2026, 06:25 PM
పెళ్లికి నిరాకరించిన అమ్మాయి.. 'హెచ్ఐవీ' ఇంజెక్షన్ ఇచ్చిన యువకుడు Sat, Mar 14, 2026, 06:18 PM
పైన మెట్రో, మధ్యలో నేషనల్ హైవే, కింద అండర్‌పాస్‌లు,,,హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ కారిడార్‌ Sat, Mar 14, 2026, 06:12 PM
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, పోలీసులు రెడీ Sat, Mar 14, 2026, 06:08 PM
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది Sat, Mar 14, 2026, 05:20 PM
సంగారెడ్డి జిల్లాలో దారుణం భార్యాభర్తలని చంపిన దుండగులు Sat, Mar 14, 2026, 05:01 PM
రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్ Sat, Mar 14, 2026, 05:00 PM
కొండగట్టుకి పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్ Sat, Mar 14, 2026, 04:58 PM
పెళ్ళికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన యువకుడు Sat, Mar 14, 2026, 04:57 PM
గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు Sat, Mar 14, 2026, 04:56 PM
టెన్త్ మొదటి రోజు పరీక్షలు ప్రశాంతం Sat, Mar 14, 2026, 03:54 PM
న్యాయం కోసం మొబైల్ టవర్ ఎక్కిన బాధితుడు.. మోమిన్‌పేట్ పోలీసుల తీరుపై నిరసన జ్వాలలు Sat, Mar 14, 2026, 03:52 PM
వెలిమెల గ్రామంలో శ్రీలక్ష్మి అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు Sat, Mar 14, 2026, 03:51 PM
ఊట్పల్లిలో వేసవి నీటి కష్టాలకు సింగిల్ ఫేజ్ మోటర్ తో పరిష్కారం Sat, Mar 14, 2026, 03:46 PM
గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం Sat, Mar 14, 2026, 03:44 PM
రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. అందుబాలోకి మరో డిజిటల్ సౌకర్యం Sat, Mar 14, 2026, 03:42 PM
గ్యాస్ సిలిండర్ ల కొరత.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు Sat, Mar 14, 2026, 03:41 PM
గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు Sat, Mar 14, 2026, 02:58 PM
సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన Sat, Mar 14, 2026, 02:52 PM
వెలిమెల అనంత పద్మనాభ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్ Sat, Mar 14, 2026, 02:07 PM
ఇద్దరు పిల్లల గొంతునులిమి ఉరివేసుకున్న తల్లి Sat, Mar 14, 2026, 01:36 PM
హైడ్రాకు ఎన్ ఆర్ ఎస్ సీ డేటా వజ్రాయుధం Sat, Mar 14, 2026, 12:32 PM
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే Sat, Mar 14, 2026, 12:27 PM
ఒక్క స్టూడెంట్ కోసం ఎగ్జామ్ సెంటర్.. చివరికి! Sat, Mar 14, 2026, 12:17 PM
తెల్లాపూర్ లో ఈద్ కా తోఫా పంపిణీ Sat, Mar 14, 2026, 11:56 AM
భీంగల్ లో 98వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం Sat, Mar 14, 2026, 11:55 AM
పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు Sat, Mar 14, 2026, 11:42 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన యేపూరి శివానందం Sat, Mar 14, 2026, 10:45 AM
తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు Sat, Mar 14, 2026, 10:19 AM
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం Sat, Mar 14, 2026, 07:34 AM
ఎల్పీజీ సిలిండర్ల కొరతపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి Fri, Mar 13, 2026, 09:52 PM
భారతి బిల్డర్స్‌పై ‘రెరా’ సీరియస్.. బయటపడ్డ అక్రమాలపై యాక్షన్ Fri, Mar 13, 2026, 09:44 PM
భౌరంపేట్ లహారి గ్రీన్ పార్క్ కాలనీ లో పర్యటించిన గౌరవ MLA కేపీ.వివేకానంద Fri, Mar 13, 2026, 09:42 PM
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు Fri, Mar 13, 2026, 09:40 PM
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు Fri, Mar 13, 2026, 09:34 PM
రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై కేసులను ప్రభుత్వం తారుమారు చేసిందని కేటీఆర్ ఆరోపించారు Fri, Mar 13, 2026, 08:55 PM
మా డిమాండ్లు తీర్చాల్సిందే...తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ Fri, Mar 13, 2026, 07:56 PM
షాద్ నగర్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Mar 13, 2026, 06:56 PM
నేడు శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద భారీ ధర్నా Fri, Mar 13, 2026, 06:53 PM
నల్గొండ: అలర్ట్.. ఎస్పీ హెచ్చరిక Fri, Mar 13, 2026, 06:51 PM
'క్విక్ ప్రింట్'.. జస్ట్ స్కాన్ చేసి ప్రింట్ తీసుకోవడమే Fri, Mar 13, 2026, 05:15 PM
తెలంగాణలో ఇక నుంచి ఆన్‌లైన్ వాహనాల రిజిస్ట్రేషన్ విధానం అమలు Fri, Mar 13, 2026, 05:09 PM
నిజామాబాద్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికులు దుర్మరణం Fri, Mar 13, 2026, 05:02 PM
సహచర విద్యార్థినులపై ప్రేమ పేరిట అత్యాచారం,,,,గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ Fri, Mar 13, 2026, 04:53 PM
తెలంగాణ పోలీస్ శాఖలో 17 వేల ఉద్యోగాల భర్తీ...., సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు Fri, Mar 13, 2026, 04:45 PM
కామారెడ్డి బాలసదనంలో కలకలం.. గోడ దూకి ఇద్దరు బాలికల పరారీ Fri, Mar 13, 2026, 04:37 PM
కామారెడ్డి పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి కీలక భేటీ Fri, Mar 13, 2026, 04:35 PM
ఎల్లారెడ్డి అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక నజర్.. ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు Fri, Mar 13, 2026, 04:33 PM
చర్లపల్లి, కామాఖ్య మధ్య అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం Fri, Mar 13, 2026, 04:05 PM
కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 13, 2026, 04:03 PM
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు Fri, Mar 13, 2026, 04:02 PM
నూతన వాహనాల రిజిస్ట్రేషన్ లో కీలక మార్పులు Fri, Mar 13, 2026, 03:44 PM
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం Fri, Mar 13, 2026, 03:40 PM
ముగ్గురు బాలికలని బెదిరిస్తూ అత్యాచారాన్ని వడిగట్టిన ఇంటర్ విద్యార్థి Fri, Mar 13, 2026, 03:32 PM
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం Fri, Mar 13, 2026, 03:30 PM
ఆర్టీఓ ఏజెంట్ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే Fri, Mar 13, 2026, 03:30 PM
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి Fri, Mar 13, 2026, 03:25 PM
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు Fri, Mar 13, 2026, 03:16 PM
పదవికి రాజీనామా చేయనున్న అడోబ్ సంస్థ సీఈవో Fri, Mar 13, 2026, 03:11 PM
సుప్రీంకోర్టులో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఊరట Fri, Mar 13, 2026, 03:10 PM
అందుబాటులోకి హైదరాబాద్‌లో క్యూఆర్ కోడ్‌ తో జిరాక్స్ ఇచ్చే కియోస్క్‌ సర్వీస్ Fri, Mar 13, 2026, 03:10 PM
అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి Fri, Mar 13, 2026, 02:58 PM
కొర్రమీను చేపల సాగు రైతులకు నూతన దారులు Fri, Mar 13, 2026, 02:45 PM
నూతన కరెంట్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన బీర్ల ఐలయ్య Fri, Mar 13, 2026, 02:32 PM
SI పోస్టుల కేటాయింపులో కీలక మార్పు.. జోనల్ నుంచి స్టేట్ క్యాడర్‌కు? Fri, Mar 13, 2026, 02:32 PM
పోలీస్ కొలువులకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ హోంశాఖలో 17,992 పోస్టుల భర్తీకి కసరత్తు Fri, Mar 13, 2026, 02:30 PM
పలు గ్రామాల్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొన బీర్ల ఐలయ్య Fri, Mar 13, 2026, 02:29 PM
నాగర్‌కర్నూల్‌లో దారుణం.. ప్రేమ పేరుతో వంచించి విద్యార్థినులపై అఘాయిత్యం.. నలుగురి అరెస్ట్ Fri, Mar 13, 2026, 02:26 PM
మాజీ మంత్రి మల్లారెడ్డికి 50 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! Fri, Mar 13, 2026, 02:05 PM
అంగరంగ వైభవంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం Fri, Mar 13, 2026, 01:58 PM
వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సమస్యల పరిష్కారం కోసం '1967' హెల్ప్‌లైన్ Fri, Mar 13, 2026, 01:09 PM
బీర్ బాటిల్‌లో కనిపించిన పురుగు Fri, Mar 13, 2026, 12:38 PM
మంగంపేట ఇఫ్తార్ విందులో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి Fri, Mar 13, 2026, 12:25 PM
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం Fri, Mar 13, 2026, 12:20 PM
ఢిల్లీలో ఖర్గే ఆశీస్సులు తీసుకున్న నీలం మధు ముదిరాజ్.. Fri, Mar 13, 2026, 12:08 PM
గడ్కరీని కలిసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు Fri, Mar 13, 2026, 12:05 PM
ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌.. వంటగదిలోకి మళ్లీ కిరోసిన్‌! Fri, Mar 13, 2026, 11:36 AM
మాన్ హోల్ అంటే.. చెత్త బుట్ట కాదు..! Fri, Mar 13, 2026, 10:33 AM
గ్యాస్ కొరతపై చమురు రంగ కంపెనీలతో సమీక్ష జరుపుతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Mar 12, 2026, 09:50 PM
ఎల్పీజీ సిలిండర్ల కొరతపై కేంద్రానికి కేటీఆర్ లేఖ Thu, Mar 12, 2026, 08:22 PM
ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లు.... సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 12, 2026, 06:30 PM
ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్,,వచ్చే నెల రెండో వారంలో లబ్ధిదారుల ఎంపిక Thu, Mar 12, 2026, 06:23 PM
తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు,,,మరోసారి కవితకు సీబీఐ నోటీసులు Thu, Mar 12, 2026, 06:19 PM
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో,,,, విచారణ అవసరం లేదు... సుప్రీంకోర్టు Thu, Mar 12, 2026, 06:13 PM
హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చేసినట్లే'..సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 12, 2026, 06:07 PM
గ్యాస్ సెగ.. హోటల్ ఇండస్ట్రీపై సిలిండర్ల కొరత దెబ్బ! Thu, Mar 12, 2026, 02:59 PM
కొత్త డీజీపీ అధికారిగా ఎవరెవరు ప్యానల్‌ లో ఉన్నారో తెలుసా? Thu, Mar 12, 2026, 01:21 PM
యశోద ఆసుప‌త్రిలో రోగికి మత్తుమందు ఇచ్చి బంగారం అపహరించిన మహిళ Thu, Mar 12, 2026, 01:16 PM
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, 15మందికి తీవ్ర గాయాలు Thu, Mar 12, 2026, 01:15 PM
ఖమ్మం వెలుగుమట్ల ప్రజలకి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం Thu, Mar 12, 2026, 12:23 PM
కాంగ్రెస్ ప్రభుత్వనికి హెచ్చరికలు జారీచేసిన కూనంనేని సాంబశివరావు Thu, Mar 12, 2026, 12:22 PM
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకి అండగా నిలిచిన కవిత Thu, Mar 12, 2026, 12:20 PM
ఇంధన సరఫరాతో అష్టకష్టాలు పడుతున్న ఆటో వాసులు Thu, Mar 12, 2026, 12:20 PM
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సంస్కరణలు Thu, Mar 12, 2026, 12:19 PM
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు జాగ్రతగా ఉండలి అన్నా వీసీ సజ్జనార్ Thu, Mar 12, 2026, 06:59 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా యూరియా బస్తాలపై పెట్రోల్ పోసిన రైతులు Thu, Mar 12, 2026, 06:44 AM
కోట్లలో ఆస్తులు....భారీ స్థాయిలో నగదు..బంగారం,,,ఏసీబీకి చిక్కిన గజ్వేల్ తహసీల్దార్ Wed, Mar 11, 2026, 11:06 PM
చందాన‌గ‌ర్‌లో 400ల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా Wed, Mar 11, 2026, 07:34 PM
సంగారెడ్డి బై పాస్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన జగ్గారెడ్డి Wed, Mar 11, 2026, 07:31 PM
ఇఫ్తార్ విందు విజయవంతం..యువజన నాయకుడు ఆదిత్యరెడ్డి ధన్యవాదాలు Wed, Mar 11, 2026, 07:29 PM
శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ కోసం BRS పార్టీ నాయకులు...పృథ్వీరాజ్ గారు 1,51,000/- తన వంతు విరాళం Wed, Mar 11, 2026, 07:22 PM