ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 11:53 AM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పిటికే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అయితే ఆ ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, అనుచరులతో కలిసి ఆయన కనిపించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. అయితే కలయిక కేవలం పండుగ నేపథ్యంలో జరిగిందా లేక రాజకీయ మార్పుకు సంకేతమా అని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరగుతోంది.